Yehova Naa Deva || Telugu Christian Official Video song | Bro.P.James, Moses Dany | 2nd Single
Desire Of Christ
0Subscribers
Yehova Naa Deva || Telugu Christian Official Video song | Bro.P.James, Moses Dany | 2nd Single
Lyrics : Bro. P. James
Producer : Bro. P. James
Tune : Moses Dany & P. James
Music : Moses Dany
Vocals : Moses Dany
Additional Vocal : Desmond John
© 2024, All Rights Reserved @DesireOfChrist (Unauthorised publishing and re- uploading is strictly prohibited will be given Strike)
Song Credits
Musician Credits
Music Composed &…
source
Reviews
0 %
User Score
0 ratingsRate This
Sharing
Tags
#2024 christian songs#jesus songs#king david#latest christian songs#new christian songs#yehova naa deva2024Christ churchchristian messageschristian msgsDesire of ChristDesire of christ inspirational videosFamiliesInspirational Videosjames anna messagesjames anna vetlapalem bro.p.jamesJames brojames sirjamesgaruJesusjesus messagesjesus videospowerfull msg jamesvetlapalem jamesVETLAPALEM.
45 Related Posts
Song Lyrics:
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే – ఏలికగా నను మలచితివే
(2) ..యెహోవా….
చరణం: 1
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2)
నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా! ….యెహోవా….
చరణం :2
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు (2)
నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా! ….యెహోవా….
చరణం:3
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2)
నన్ను నియమించితివే – నాలో ఫలించితివే!
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)…
పాపినైన నన్ను ప్రేమించితివే – నీ వారసునిగా నిలిపితివే (2)… యెహోవా…..
Praise the lord Hallelujah
అన్న మీరు రాసిన ఈ పాట దేవునికి మహిమ కరంగా అలానే మాకు ఎంతో
ఆధారనగా వుంది అన్న😊
అందును బట్టి మీకు వందనాలు అన్న
🙏🙏👏👏. NDD
Extraordinary anna😢❤
Mavees sp. Rhit
God bless you James anna and team
Price the lord
❤❤❤
https://youtube.com/shorts/ftXWo_6tgzc?si=HdSvPTlCfhgUDpSO
https://youtube.com/shorts/ftXWo_6tgzc?si=HdSvPTlCfhgUDpSO
https://youtube.com/shorts/ftXWo_6tgzc?si=HdSvPTlCfhgUDpSO
You all did a very great work
May God bless you all..
దేవుడు ఎంత అద్భుతం అంటే . ఇది ఈవరించి లేనిది….. నీకు దేవుడు . బహుగా దీవించును గాక… తను నిజమైన రాజ్యం కనిపించినట్టు ఉంది….. నేను బంగ్లాదేశ్ నుండి మాట్లాడుతున్నాను మా దేశం కోసం ప్రార్థించండి❤❤❤❤❤❤❤❤❤❤ Jesus ❤❤❤❤❤❤
Super song ❤
Amen
Wonderful song bro
Yessayya plzz. Na jeevithani marchandi deva 😭😭😭😭😭😭😭😭😭
Chala bagudhi edhuku ante jeevethamolo anno badhalu unna naku devuda unnadu ana bharyaga utanu
Wonder full heart taching song brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonder song
يقحد٩ي٠رججبح 😮خ٢٩٤حدح
Music 🎶 song voice 🔥🎶🙏💘
Voice💘💥🔥
Kastalalo vunna vallaki ento adarana echindi anna annku❤
❤❤❤❤❤❤❤❤❤❤
AMEN PRAISE THE LORD ANNA
చాల చాలా బాగా పాడారు అయ్యగారు పాట ఎందరో జీవితంలో జీవితంలో బలపరుస్తుంది బాధలో నెమ్మది కూడా ఈ పాట ఇస్తుంది అయ్యగారు