First Day My experience In Victoria Capital City Seychelles 🇸🇨 | Uma Telugu Traveller


First Day My experience In Victoria Capital City Seychelles 🇸🇨 | Uma Telugu Traveller


Encourage this channel with a coffee! ☕️
https://www.buymeacoffee.com/umatelugutraveller (Thank you! 😃)

Brand collaboration
Umaprasadmalempati@gmail.com

follow me 👇 https://instagram.com/umatelugutraveller

https://www.facebook.com/UmaTeluguTraveller

Thanks for watching

Like share SUBSCRIBE mychannel
For more travel…

source

Leave your comment

Your email address will not be published. Required fields are marked *

47 Comments

  1. అన్న గారు మీరు చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు.. కానీ మీరు ఇంకా చాలా గొప్పగా అన్వేశ్ లాగా ఫేమస్ కావాలి

  2. ఏమయ్యా బానిసలుగా స్వదేశం లో 3 వేల ఏళ్లు గా లేరా, నీ పూర్వికులు తో సహ, ఇప్పుడు వాళ్ళు మధ్యలో ఐక్యత చూసి మురిసి పోతున్నావ్ కదా, మరి ఇక్కడ, ఆలా ఎందుకు లేరు, సోది వెధవ లు మనుషులు మధ్య వర్గ చిచ్చు లు పెట్టి బతుకు తున్నారు, జనల్లో పాతుకు పోయిన కుల విష బీజాలు అంత తేలిగ్గా పోవు లే, అక్కడ వాళ్ళ మధ్యలో పెళ్లి ళ్లు కూడా ఈజీగా అవుతాయి కదా.అందరు సొంత బంధువులు మాదిరిగా ఉంటారు. మలేషియా లో కూడా అంతే.

  3. ఉమా మీ ఇంటి పేరు మాలెంపాటి అన్నారు…మీ గోత్రం…తాటిపాల/ తాళ్ళసల్ల/ తాళ్ళూరు/ లేదా వేనోళ్ళ.

  4. బాబూ నీకు ఇంటిమీద బెంగగా ఉన్నట్టుందీ వచ్చేయ్. లేకపోతే ఫ్లైట్ ఎక్కేరోజు ఎన్ని యాక్సిడెంట్ ల లిస్ట్ చదివావు ఇప్పుడు చెట్లు మీదపడి చనిపోయారని ఎక్కడెక్కడివో యాక్సిడెంట్ లు ఎందుకు గుర్తుచస్కుంటున్నావు 😅

  5. ఉమా గారు ఎవరు వీడియోస్ వెరీ నైస్ గుడ్ ఎక్స్లెంట్ ఎవరీ కంట్రీ మేము చూడలేనివి మీరు చూపిస్తున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా నీ వీడియోస్ చూస్తూ ఉంటాం అలాగే మీ ప్రపంచ యాత్ర కొన్ని కంట్రీలో చాలా సంతోషంగా అలాగే సంతోషంగా ఇట్లు ఇట్లు మీ గల్ఫ్ మిత్రుడు❤